Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Friday said that YSR Congress Party chief YS Jaganmohan Reddy should return his assets to government soon <br />కేంద్రంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి నిధులు ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.కేంద్రం ఇచ్చే నిధులు ఆలస్యమవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.